(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.253. అధ్యాయః 253
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దృష్టాంతతయా విప్రకన్యోపాఖ్యానకథనపూర్వకం విద్వత్సంరక్షణస్య మహాఫలహేతుత్వకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
కృపయా పరయా ప్రోక్తః సర్వేషాం పాపకర్మణాం।
జ్ఞానస్య చ పరస్యేహ తన్మే బ్రూహి పితామహ॥ 13-253-1(91491)
భీష్మ ఉవాచ। 13-253-2x(7684)
ఉపాయోఽయం పరప్రాప్తౌ పరమః పరికీర్తితః।
నారాయణాస్యానుధ్యానమర్చనం యజనం స్తుతిః॥ 13-253-2(91492)
శ్రవణం తత్కథానాం చ విద్వత్సంరక్షణం తథా।
విద్వచ్ఛుశ్రూషణప్రీతిరుపదేశానుపాలనం।
స ధ్యానేన జపేననాశు ముచ్యతే ప్రాకృతోపి వా॥ 13-253-3(91493)
జపశ్చతుర్విధః ప్రోక్తో వైదికస్తాంత్రికోపి చ।
పౌరాణికోథ విద్వద్భిః కథితః స్మార్త ఏవ చ॥ 13-253-4(91494)
విద్వచ్ఛుశ్రూషయా జ్ఞానం విద్వత్సంరక్షణేన చ।
నాసాధ్యం జ్ఞానినాం కించిత్తస్మాద్రక్ష్యాస్త్వయా ద్విజాః॥ 13-253-5(91495)
సువ్రతా బంధుహీనైకా వనే పూర్వం యమేన తు।
ఆసీదాశ్వాసితా విద్వత్సంరక్షణఫలాత్కిల॥ 13-253-6(91496)
విప్రస్య మరణే హేతుస్తత్పత్నీ పితృశోకదా।
వైశ్యా త్వమతిలాభోఽయం విప్రకన్యేతి సాంప్రతం। 13-253-7(91497)
ఇత్యుక్తాఽఽశ్వాసితాఽపృచ్ఛత్కేనైవం పాపసంయుతా।
జాతా విప్రకులే సంయక్ శ్రేయశ్చాపి బ్రవీహి మే॥ 13-253-8(91498)
యమ ఉవాచ। 13-253-9x(7685)
అన్యజన్మని విద్వాంసం ప్రహారైరభిపీడితం।
చోరశంకావిమోక్షేణ మోక్షయిత్వా సుజన్మికా॥ 13-253-9(91499)
ఇత్యుక్తాఽష్టాక్షరధ్యానజపాదిశ్రేయసంయుతా।
యమేనానుగృహీతాఽభూత్పుణ్యలోకనివాసినీ॥ 13-253-10(91500)
తన్నిత్యం విదుషాం రక్షా తత్పరోఽభూర్మహీపతే।
తేషాం సంరక్షణాత్సద్యః సర్వపాపైః ప్రముచ్యతే॥ ॥ 13-253-11(91501)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిపంచశదధికద్విశతతమోఽధ్యాయః॥ 253 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.